భారతదేశం, మే 30 -- బాలును ఓ పొలిటికల్ లీడర్‌కు అసిస్టెంట్‌గా పనిచేసే అశోక్ అనే స్నేహితుడు కలుస్తాడు. బాలు కారు అమ్మేశాడు అని తెలిసి జాలి చూపిస్తాడు. తమ పార్టీలో చేరితే బాలును కౌన్సిలర్‌ను చేస్తానని అశోక్ అంటాడు. నాకు రాజకీయాలు అచ్చిరావని, నన్ను వదిలేయమని అశోక్‌తో బాలు అంటాడు. బాలు చెప్పిన మాటలను ఆ స్నేహితుడు వినడు. తమ పార్టీలో చేరాల్సిందేనని పట్టుపట్టి బాలును పొలిటికల్ లీడర్ దగ్గరకు తీసుకొస్తాడు.
ఆ పొలిటికల్ లీడర్ 250 జంటలకు సామూహిక వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఆ సామూహిక వివాహాలకు పూల దండలు సమకూర్చే వ్యక్తి చివరి నిమిషంలో హ్యాండివ్వడంతో ఆ ఆర్డర్‌ను మీనా పూల షాప్‌కు ఇప్పిస్తాడు అశోక్. ఐదు వందల మాలలు టైమ్‌కల్లా డెలివరీ ఇవ్వాలని లేదంటే దొంగ కేసులు బనాయించి జైలుకు పంపిస్తానని ఆ పొలిటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.