భారతదేశం, ఆగస్టు 5 -- Gunde Ninda Gudi Gantalu vs Podarillu: స్టార్ మా ఛానెల్ ప్రైమ్‌టైమ్ సీరియల్స్ 'గుండెనిండా గుడిగంటలు', 'పొదరిల్లు' టీమ్స్ మధ్య బిగ్ క్లాష్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. బుల్లితెర వీక్షకులను నాన్-స్టాప్ ఫన్‌తో అలరించేందుకు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' (Adivaram With Star Maa Parivaram) కొత్త ఎపిసోడ్ వచ్చేస్తోంది.

ఈ సండే ఉదయం 11 గంటలకు టెలికాస్ట్ కానున్న ఈ స్పెషల్ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వారమంతా సీరియస్ డ్రామాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీనటులు ఈ ఒక్క రోజూ తమ పర్సనల్ ఫన్నీ యాంగిల్‌తో రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు.

సీరియల్స్‌లో సెంటిమెంట్, డ్రామాతో కనిపించే మన ఫేవరెట్ ఆర్టిస్టులు ఈ ఆదివారం మాత్రం పూర్తి కామిడీ మూడ్‌లోకి మారిపోయారు. ప్రోమోలో చూపించిన విజువల్స్ చూస్తుంటే ఈ ఎపిసో...