గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మాణిక్యం అల్లుడితోనే సుందరి పెళ్లి ఖాయం చేసిన బాలు, మీనా - ప్రభావతికి చింతామణి షాక్
భారతదేశం, జూన్ 26 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా వల్ల సుందరి లేయిపోయిన సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది. మాణిక్యం అల్లుడితోనే పెళ్లి ఫిక్స్ అయినా.. అతడు మాత్రం బాలు కంట పడడు. దీంతో ప్రస్తుతానికి రోహిణి సేఫ్ అయినా.. తర్వాత మాత్రం ఆమెకు ముప్పు తప్పేలా లేదు.
రంగా ఇంటికి బాలు, మీనా వెళ్లే సీన్ తో గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జూన్ 26) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. సుందరి, నగలు రెండూ సేఫ్ గానే ఉన్నాయని, మీరు పెళ్లికి ఒప్పుకుంటే వాళ్లను ఇంటికి తీసుకొస్తామని రంగాతో చెబుతాడు.
అబ్బాయి బుద్ధిమంతుడు అని బాలు అనగానే రంగా కోపంతో ఊగిపోతాడు. పిల్లను లేపుకెళ్లిన వాడు బుద్దిమంతుడెలా అవుతాడని అంటాడు. ఈకాలం పిల్లలు అంతే.. అయినా వాళ్లు మీ అంగీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.