గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి శాడిజం.. వీడియో కాల్తో మీనా విరుగుడు.. బాలు జీవితంలోకి సుందరి
భారతదేశం, జూన్ 17 -- Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మాలో సంచలనం సృష్టిస్తున్న టాప్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటలు' (Gunde Ninda Gudi Gantalu) బుధవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సాగింది. మీనాకు వచ్చిన భారీ డెకరేషన్ ఆర్డర్ ను చెడగొట్టడానికి అత్త ప్రభావతి తన శాడిజం మొత్తం చూపించగా.. మీనా ఊహించని విధంగా వీడియో కాల్ ద్వారా దాన్ని తిప్పికొట్టింది.
బుధవారం (జూన్ 17) ఎపిసోడ్ బాలును ప్రభావతి ఓ గుద్దు గుద్దే క్రేజీ సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇంటికి సత్యం ఫ్రెండ్ రంగా వస్తాడు. తన తమ్ముడి కూతురు సుందరి బీటెక్ పూర్తి చేసుకుందని, ఆమెను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకురావడం తనకు కుదరడం లేదని, బాలుని వెళ్లి తీసుకురావాలని సత్యంను అడుగుతాడు.
సుందరి పేరు వినగానే బాలు ముఖంలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తుంది. మెలికలు తిరుగుతూ.. "నన్ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.