భారతదేశం, ఏప్రిల్ 9 -- తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వృద్ధులకే పరిమితమైన ఈ సమస్య, నేడు యువతను కూడా వదలడం లేదు. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన పెను మార్పులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుమారు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫ్‌సన్, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనుసరించాల్సిన 9 మార్గాలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
మనం వాడే ప్లాస్టిక్ కేవలం పర్యావరణానికే కాదు, మన గుండెకు కూడా శత్రువే. ప్లాస్టిక్ కణాలు విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్‌గా మారి మనం పీల్చే గాలిలో, తాగే నీటిలో చేరుతున్నాయి. ఇవి శరీరంలో చేరి దీర్ఘకాలిక వాపు (Inflammation) కలిగిస్తాయి. దీనివల్ల ధమనుల్లో అడ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.