భారతదేశం, జనవరి 31 -- మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ నిప్పులు రాజేశాయి. తమ అధినాయకుడైన చంద్రబాబుపై అసభ్యకరమైన వ్యాఖ్యలను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే తాను చంద్రబాబును ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదని. తనపై దాడికి దిగిన వారిని ఉద్దేశిస్తూ మాత్రమే కొన్ని వ్యాఖ్యలు చేశానని అంబటి చెబుతున్నారు.
చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద శనివారం సాయంత్రం ఉద్రిక్తత తలెత్తింది. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలంటూ వభారత్ నగర్‌లో ఉన్న అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఇంట్లోకి దూసుకెళ్లారు. ఇంట్లోని కారుతో పాటు ఫర్నీచర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.