భారతదేశం, ఏప్రిల్ 8 -- శృంగార జీవితంలో సంతాన సాఫల్యం ఎంత ముఖ్యమో, అవాంఛనీయ గర్భం రాకుండా జాగ్రత్త పడటం కూడా అంతే ముఖ్యం! దీని కోసం కొందరు కండోమ్‌లను ఆశ్రయిస్తే, మరికొందరు కాంట్రాసెప్టివ్ పిల్స్ (గర్భనిరోధక మాత్రలు) వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ రక్షణ ఇస్తుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఎందులో తక్కువ? నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి..
గర్భాన్ని నిరోధించడంలో రెండింటికీ వేర్వేరు గణాంకాలు ఉన్నాయి.
కండోమ్‌లు: పురుషులు వాడే కండోమ్‌లు 98 శాతం వరకు రక్షణ ఇస్తాయి. అంటే సరిగ్గా వాడినా100 మందిలో ఇద్దరు గర్భం దాల్చే అవకాశం ఉంది. అదే మహిళలు వాడే కండోమ్‌ల విషయానికొస్తే, వీటి పనితీరు కేవలం 79 శాతమేనని పరిశోధనలు చెబుతున్నాయి.
గర్భనిరోధక మాత్రలు: ఐ-పిల్ వంటి మాత్రలు గర్భం రాకుండా అడ్డుకోవడంలో 99 శాతం విజయవంతమవుతాయి. కానీ ఇవి కేవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.