గజకేసరి రాజయోగంతో నాలుగు రాశులకు శుభ ఫలితాలు.. ఉద్యోగం, డబ్బు విషయంలో లాభాలేనా?
భారతదేశం, అక్టోబర్ 27 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి గ్రహాల కారణంగా మంచి ఫలితాలు ఏర్పడితే, ఒక్కోసారి సమస్యలు కలుగుతాయి.
జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, నవంబర్ నెలలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. గజకేసరి రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది?
జ్యోతిష్య లెక్కల ప్రకారం, నవంబర్ 2న ఉదయాన్నే చంద్రుడు కర్కాటక రాశిని వదిలేసి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సింహ రాశిలో ఇప్పటికే గురువు సంచారం జరుగుతుండడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో గజకేసరి రాజయోగం కలిగి, కొన్ని రాశుల వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ యోగం వల్ల 12 రాశుల వారిపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.