క్షీరాబ్ధి ద్వాదశి 2026: తులసి అమ్మవారికి శాలిగ్రామంతో వివాహం.. క్షీరాబ్ధి ద్వాదశి వెనుక ఉన్న విశేషాలు, పూజా విధానం!
భారతదేశం, నవంబర్ 18 -- చాలామంది కార్తీక మాసం నెలరోజులూ భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని ఆరాధిస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి, దీపారాధన, శివుడికి జలాభిషేకం వంటివన్నీ పాటిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైన రోజుల్లో క్షీరాబ్ధ ద్వాదశి ఒకటి. దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు.
బృందావన ద్వాదశి, తులసి ద్వాదశి అని కూడా దీనికి పేర్లు ఉన్నాయి. విష్ణువును, లక్ష్మీదేవిని, తులసిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. తులసి అమ్మవారికి, శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువుకు వివాహం జరిపించడం ఈ పర్వదినం విశేషం.
పురాణాల విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణువు కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆ తర్వాత రోజు వచ్చేది ద్వాదశి. దీనినే క్షీరాబ్ధి ద్వాదశిగా జరుపుకుంటారు. క్షీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.