భారతదేశం, జనవరి 30 -- పూర్వికులు చెప్పిన పురాతన పద్ధతులను ఇంకా చాలామంది పాటిస్తున్నారు. అయితే, ఎక్కువ మంది వీటిని మర్చిపోతున్నారు. క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి రోజూ తెలుసుకుందాం.

సనాతన ధర్మాలను పూర్వికులు ఊరికే చెప్పలేదు. ప్రతి విషయం వెనక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. అయితే పూర్వం పాటించే ఈ నియమాలను చాలా మంది ఇప్పుడు పాటించడం మానేశారు. మరి క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే ఒక కలబంద మొక్కను పెంచండి. మంగళవారం నాడు బెల్లం నీళ్లు కలబంద మొక్కకు పోస్తే చాలా మంచి జరుగుతుంది. దరిద్రం కూడా తొలగిపోతుంది.

శంకు పుష్పాల మొక్కను ఇంట్లో పెంచితే ఆ ఇల్లు దేవాలయంలా మారిపోతుంది.

సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగిస్తే సంపద పెరుగుతుంది.

తులసి మొక్కకు నీళ్లు పోస్తే పవిత్రత ప...