భారతదేశం, ఆగస్టు 26 -- బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ పోజులిస్తూ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది బోల్డ్ బ్యూటీ అవ్‌నీత్‌ కౌర్. అయితే ఆమె లైఫ్ ను విరాట్ కోహ్లి లైక్ కు ముందు, ఆ తర్వాత అని చెప్పొచ్చు. భారత క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లి అకౌంట్ నుంచి అవ్‌నీత్‌ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ ఫొటో పోస్టుకు పొరపాటున లైక్ నమోదైంది. దీంతో అవ్‌నీత్‌ లైఫ్ మారిపోయింది. ఈ లైక్ పై తాజాగా అవ్‌నీత్‌ రియాక్టయింది.

ప్రస్తుతం తన అంతర్జాతీయ చిత్రం లవ్ ఇన్ వియత్నాంను ప్రమోట్ చేస్తున్న నటి అవ్‌నీత్‌ కౌర్ ఎట్టకేలకు క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ లైక్ గురించి మాట్లాడింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆన్ లైన్ లో బడా సెలబ్రిటీల నుంచి పెరుగుతున్న ప్రేమ, ప్రశంసల గురించి అవ్‌నీత్‌ ను ప్రశ్నించారు. ఆమె చిరునవ్వుతో "మిల్తా రహే ప్యార్... ఔర్ క్యా హి కేహ్ సక్...