కోరిక ఉంటే సరిపోదు, నిబద్ధత ముఖ్యం: విజయంపై విన్స్ లంబార్డీ స్ఫూర్తిదాయక మాటలు
భారతదేశం, జూన్ 15 -- జీవితంలో విజయం సాధించడం ఎలా? కష్ట సమయాల్లో అడుగులు వెనక్కి పడకుండా ముందుకు సాగడం ఎలా? ఈ ప్రశ్నలకు అమెరికన్ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్గా పేరుగాంచిన విన్స్ లంబార్డీ ఒక అద్భుతమైన సూక్తితో సమాధానమిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదలకు నిలువెత్తు రూపంగా నిలిచే లంబార్డీ మాటలు క్రీడలకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి జీవితానికి సరిగ్గా సరిపోతాయి.
"చాలా మంది వైఫల్యం చెందడానికి కారణం వారిలో కోరిక లేకపోవడం కాదు, నిబద్ధత లోపించడమే." - విన్స్ లంబార్డీ
ఈ చిన్న వాక్యం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఉద్యోగం, విద్య లేదా వ్యక్తిగత లక్ష్యాలు.. ఇలా రంగం ఏదైనా సరే, అందరూ విజయం సాధించాలని కలలు కంటారు. సాధించాలనే కోరిక అందరిలోనూ సమానంగానే ఉంటుంది. కానీ, ఆ కోరికను నిజం చేసుకునే క్రమంలో నిబద్ధతతో పనిచేసేవారే విజేతలుగా నిలుస్తారని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.