కోటి సోమవారం + కార్తీక సోమవారం.. శివుడి అనుగ్రహం కోసం ఈ 6 పనులు తప్పక చేయండి!
భారతదేశం, నవంబర్ 16 -- కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అందులోనూ ఈ రోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం కలిసి వచ్చాయి. కార్తీక మాసంలో శివారాధనకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తారు. అలాగే ఆరోజు ఉపవాసం కూడా ఉంటారు.
ఈ రోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం.. శ్రవణ నక్షత్రం, శుక్ల సప్తమి తిథి కలయికతో ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అభిషేకాలు చేస్తే పుణ్యం వస్తుంది. దీపారాధన, ఉపవాసం, దానధర్మాలు నిర్వహించడం వలన కోటి రెట్ల ఫలితం ఉంటుందని నమ్ముతారు. శివుడి అనుగ్రహం కోసం ఈ రోజు తప్పకుండా ఈ ఆరు పనులు చేయండి.
కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అంకితమైన పవిత్రమైన మాసం. ఈ నెలలో శివ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.