భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఓటీటీలో ఓ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ అదరగొడుతోంది. స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అయిదు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఆ సినిమానే తమిళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ 'హౌస్ మేట్స్'. ఇది సెప్టెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ సూపర్ హిట్ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ 'హౌస్ మేట్స్' ఓటీటీలో సత్తాచాటుతోంది. జీ5 ఓటీటీలోకి సెప్టెంబర్ 19న ఈ మూవీ అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన జోరు చూపిస్తుంది. ఇప్పుడు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. అయిదు రోజుల్లోనే ఈ ఫీట్ సొంతం చేసుకుంది.

''హౌస్ మేట్స్ 50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగి మినిట్స్ ను క్రాస్ అయింది. డబుల్ డ్రామా, డబుల్ లవ్. బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హౌస్ ...