భారతదేశం, డిసెంబర్ 31 -- ఓటీటీలో 2025లో వేలాది సినిమాలు వచ్చాయి. ఇందులో ఎన్నో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ను మరింత బ్లాక్ బస్టర్ గా మార్చేందుకు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' ఓటీటీలోకి వచ్చేసింది. 2025లో బెస్ట్ మలయాళ సినిమాగా ఎకోపై ప్రశంసలు కురుస్తున్నాయి. మిస్ కాకుండా చూడాల్సిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేయండి.

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఎకో. 2025లో ఓటీటీలో చాలా బ్లాక్ బస్టర్ మలయాళ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఓటీటీ ఆడియన్స్ ను మెప్పించాయి. ఇప్పుడు అలాంటి ఓ సూపర్ హిట్ థ్రిల్లర్ ఎకో ఓటీటీలో అడుగుపెట్టింది. బుధవారం (డిసెంబర్ 31) ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఈ చిత్రంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇవాళ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది మిస్టరీ థ్రిల్లర్ ఎకో. కానీ తె...