భారతదేశం, జనవరి 3 -- తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఆలయ అభివృద్ధి పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు రానున్నాయి. రూ.35.19 కోట్లు మంజూరుకు టీటీడీ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....