భారతదేశం, నవంబర్ 10 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. గురువు జ్ఞానం, సంతోషం, అదృష్టం మొదలైన వాటికే కారకుడు. జ్యోతిష్య శాస్త్రంలో దేవగురువు బృహస్పతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ జాతకంలో గురువు శుభస్థానంలో ఉంటే, ఆ వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అదే ఒకవేళ జాతకంలో గురువు స్థానం బలహీనంగా ఉంటే, కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాలు తిరోగమనం చెందుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. నవంబర్ 11 అంటే రేపటి నుంచి గురువు తిరుగమనంలో ఉంటాడు.

గురువు తిరుగమనం అశుభ ఫలితాలను క...