Hyderabad, జూన్ 20 -- టైటిల్: కుబేర

నటీనటులు: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలిప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు

కథ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి

దర్శకత్వం: శేఖర్ కమ్ముల

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల

విడుదల తేది జూన్ 20, 2025

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల నుంచి ఓ సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి ఆయన సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా వాంటి స్టార్స్ నటించారంటే ఆ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.

ఇలా భారీ అంచనాల నడుమ కుబేర మూవీ ఇవాళ (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడ...