Hyderabad, జూలై 29 -- చాలామంది ఇళ్లలో కుబేరుడి విగ్రహం ఉంటుంది. కుబేరుడు ఉన్నచోట డబ్బు ఉంటుందని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థానాలు, అలాగే వాటి సంచారాలు వ్యక్తిగత జీవితంపై ఎంతో ప్రభావితం చూపుతాయి. అయితే గ్రహాలు శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఎదుర్కొవచ్చు. / కలుగుతుంది. సంపదకి ఎలా అయితే లక్ష్మీదేవి దేవతో, అలాగే కుబేరుడు సంపదకు దేవుడు. కుబేరుని అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులే రావు.

కుబేరుడికి కొన్ని రాశుల వారు అంటే ఎంతో ఇష్టం. ఈ రాశుల వారు ఒక్కసారిగా, 35 ఏళ్ల తర్వాత ఆకస్మికంగా డబ్బుతో కోటీశ్వరులు అయిపోతారు. మరి కుబేరుని అనుగ్రహంతో ఏ రాశుల వారు ఒక్కసారిగా డబ్బుని పొంది సంతోషంగా ఉంటారో అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.

తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు విలాసాలక...