కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగించాలి, ఈ నెలలో ప్రతి రోజూ ఈ 5 పనులు చేస్తే శివ కేశవుల అనుగ్రహం కలుగుతుంది!
భారతదేశం, నవంబర్ 9 -- కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శివుడికి, విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ నెలలో చేసే వ్రతాలు, పూజలు, దీపారాధన ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం తులసి కోట దగ్గర, దేవాలయాల్లో కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో దీపం ఎందుకు వెలిగిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే దీపం జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీక. దీపంలోని వెలుగు అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును అందిస్తుంది. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం వలన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యకరంగా భావిస్తారు. కార్తీక సోమవారం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.