భారతదేశం, ఫిబ్రవరి 16 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 16 ఎపిసోడ్ లో.. పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని అత్తయ్యతో నువ్వే చెప్పాలని కార్తీక్ తో దీప చెప్తూ ఏడ్చేస్తుంది. నా వల్ల కాదు దీప. ఎవరితో ఏం చెప్పమంటున్నావో తెలుసా? అమ్మ మనకు పుట్టబోయే బిడ్డపై ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు చెప్తే తట్టుకోగలదా? అని కార్తీక్ అంటాడు.
జ్యోత్స్న మీద అనుమానం వచ్చి మామయ్య నన్ను హాస్పిటల్ తీసుకెళ్లాడు. కానీ డాక్టర్ నిజం చెప్పలేదు. అయితే మామయ్య వెళ్లిపోయాక ఆపరేషన్ తర్వాత బిడ్డ బతికేందుకు ఛాన్స్ ఉంటుందా అని డాక్టర్ ను అడిగా. ఆశలు వదిలేసుకోవాలని డాక్టర్ చెప్పింది. ఆ మాట విన్న తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు దీప అని కార్తీక్ ఫీల్ అవుతాడు.
శౌర్య ఏమో బిడ్డకు ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తుంది. మా అమ్మ ఏమో బిడ్డ క్షేమం కోసం పూజలు చేస్తుంది. ఇప్పుడు చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.