భారతదేశం, జూన్ 3 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 3 ఎపిసోడ్ లో.. సూరజ్ పై రౌడీలతో జ్యోత్స్న దాడి చేయిస్తుంది. ఆ వీడియో చూసి సైకో ఆనందం పొందుతుంది. సుమిత్ర బర్త్ డే కు దీప ఇచ్చిన గిఫ్ట్ చూసి పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. సూరజ్ ను సాయం అడిగిన విషయాన్ని, అతను ఒప్పుకోలేదని కార్తీక్ కు దీప చెప్తుంది. నువ్వు అడిగితే సూరజ్ ఒప్పుకుంటాడని అనుకున్నానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకు సూరజ్ భయపడుతున్నాడేమోనని దీప డౌట్ పడుతుంది.

భయపడేవాడే అయితే సూరజ్ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేయడు కదా. అతనికి ఏం ఇబ్బంది ఉందో మనకు తెలియదు కదా అని దీపతో కార్తీక్ చెప్తాడు. ఈ పనికి మాలిన జ్యోత్స్న వచ్చిన ఆర్డర్లు రాకుండా చేస్తోందని దీప అంటుంది. సూరజ్ ఒప్పుక...