భారతదేశం, సెప్టెంబర్ 26 -- కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో మా ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు. వాళ్లకు వాళ్ల పేరేంట్స్ హౌం వర్క్ చేయిస్తున్నారు. కానీ మీరు నాకు హోం వర్క్ చేయిస్తున్నారా? ఎప్పుడూ బిజీ. నా ఫ్రెండ్స్ నవ్వారు. నేను స్కూల్ కు ఎలా వెళ్లగలను? నేను స్కూల్ కు వెళ్లను అని శౌర్య అంటుంది. అప్పుడే జ్యోత్స్న నుంచి కార్తీక్ కు కాల్ వస్తుంది.

చెక్ పంపిస్తున్నావా? క్యాష్ పంపిస్తున్నావా? నిన్న మీకు జరిగిన అవమానానికి మీరు ఎలాగో రాలేరనుకో. రాకపోతే రూ.10 కోట్లు కట్టాలి. ఇది మన మధ్య ఉన్న అగ్రిమెంట్. ఎలాగో రావు కాబట్టి అమౌంట్ ఎలా పంపిస్తున్నావో తెలుసుకుందామని కాల్ చేశానని జ్యోత్స్న అంటుంది. మేం రామని చెప్పలేదు కదా అని కార్తీక్ అంటాడు. మీకున్న ఆత్మ గౌరవం వదిలేసి వస్తారా? మీకు జరగకూడని అవమానం జరిగిందని జ్యోత్స్న అంటుంది.

జ్యోత్స్...