కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బాబోయ్ అదిరే ట్విస్ట్! శత్రువు దక్షిణామూర్తి ప్రాణం కాపాడిన శివనారాయణ-జ్యోకు తెలిసిన రహస్యం
భారతదేశం, మే 26 -- కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక దీపం 2 సీరియల్ లో దీప వర్సెస్ జ్యోత్స్న పోటీ కొనసాగుతోంది. ఇంట్లో అందరూ దీపకు సపోర్ట్ గా ఉండటం చూసి జ్యోత్స్న మండిపడుతుంది. దీపను ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 26 ఎపిసోడ్ లో చూసేయండి.
దీప, కార్తీక్ గుడికి వెళ్లి స్కూటీపై వస్తుంటారు. దారిలో వాళ్లను దక్షిణామూర్తి చూస్తాడు. కార్తీక్ అని పిలుస్తాడు. కార్తీక్ తో మాట్లాడాలని అంటాడు. అప్పుడే ఓ జీప్ వచ్చి దక్షిణామూర్తిని ఢీకొడుతుంది. తలకు తీవ్ర గాయమైన దక్షిణామూర్తిని కార్తీక్, దీప కలిసి హాస్పిటల్ కు తీసుకెళ్తారు.
మరోవైపు శ్రీధర్, శివ నారాయణ డాక్టర్ ను కలుస్తారు. శ్రీధర్ పరిస్థితి ఎలా ఉందని డాక్టర్ ను శివ నారాయణ అడుగుతాడు. వీలైనంత త్వరలో శ్రీధర్ కు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పడంతో శివ నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.