భారతదేశం, మే 30 -- జ్యోత్స్న ఇంటికి పనిచేయడానికి వస్తాడు కార్తీక్. అక్కడికి సడెన్‌గా దీప ఎంట్రీ ఇస్తుంది. దీపను చూసి జ్యోత్స్న షాకవుతుంది. నన్ను కాపాడుకోవడానికే నా భర్త అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడని, నిజానికి ఆ సాయం పొందింది తాను కాబట్టి... రుణం కూడా నేనే తీర్చుకోవాలని దీప అంటుంది. సంతకం పెట్టింటి నువ్వు కాదు కదా అని పారిజాతం అంటుంది. నా భర్త నేను వేరు కాదుగా అని దీప బదులిస్తుంది.
మా ముందే నిలబడి నా భర్త అని ధైర్యంగా చెప్పగలుగుతున్నావంటే నిన్నలేని ధైర్యం ఈ రోజు ఎలా వచ్చిందని దీపను సుమిత్ర అడుగుతుంది. నీలో ఎన్నో మార్పులు చూశాం. అందులో ఇదొకటి. కొద్ది కొద్దిగా నువ్వేంటో మాకు అర్థమవుతుందని దీపపై తన మనసులో ఉ న్న ద్వేషం బయటపెడుతుంది సుమిత్రం. భర్తను భర్త అని కాకుండా ఏమని పిలుస్తుంది సుమిత్రకు క్లాస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.