కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ట్విస్ట్ మీద ట్విస్ట్- జ్యోత్స్న చీటింగ్-మాటిచ్చిన కార్తీక్, దీప-తాళి కడతావా-శ్రీధర్ ప్రశ్న
భారతదేశం, మే 15 -- కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న మైండ్ గేమ్ తో తాను అనుకున్నది సాధిస్తుంది. మళ్లీ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు ఆమెనే సీఈఓగా ప్రకటిస్తారు. దీంతో దీప, కార్తీక్ కు బిగ్ షాక్ తగులుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 15 ఎపిసోడ్ లో చూసేయండి.
మనం ఏమనుకున్నామో జ్యోత్స్న అదే చెప్పింది. నాకు అదే అర్థం కావడం లేదు. కొత్త సీఈఓను పెడితే బోర్డు మెంబర్స్ ఒప్పుకోరు. జ్యోత్స్నను సీఈఓను చేయడం వెనుక మరో కారణం కూడా ఉంది. సుమిత్రను ఆనందంగా ఉంచాలని డాక్టర్లు చెప్పారు. కూతురు సీఈఓగా ఉంటే సుమిత్ర ఆనందంగా ఉంటుందని అర్థమైంది. సుమిత్ర కోరుకుంది కూడా. అందుకే నా కోడలు కోసం జ్యోత్స్నను సీఈఓను చేశానని శివ నారాయణ వివరిస్తాడు.
అప్పుడే దశరథ్ వస్తాడు. జ్యోత్స్న చాలా తెలివిగా అందరిని చీట్ చేసింది. నెల్లూరు బ్రాంచ్ లో అసలు ఏ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.