కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోను ఇరికించిన సూరజ్-తాత ఫైర్-పోటీకి దక్షిణామూర్తి-చెంపపై కొట్టినా బయటపడని సూరజ్-ప్లాన్!
భారతదేశం, జూలై 6 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 6 ఎపిసోడ్ లో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రెస్టారెంట్ల మధ్య పోటీకి దక్షిణామూర్తి కూడా బరిలో దిగుతాడు. శివ నారాయణపై పోటీకి సై అంటాడు. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
ఆఫీస్ లో పని చేసుకుంటున్న జ్యోత్స్న దగ్గరకు వెళ్లి సూరజ్ మళ్లీ కౌంటర్లు వేస్తాడు. హాయ్ డియర్, వర్క్ ఉందా అని సూరజ్ అడుగుతాడు. నాకు హెల్ప్ చేయవా? అని సూరజ్ కూల్ అయ్యేలా క్యూట్ గా అడుగుతుంది జ్యోత్స్న. నాకు అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేయాలి కదా. లేకపోతే మా తాతకు చెప్తానని జ్యో అంటుంది.
మీ తాత మీద గౌరవంతో చేస్తానని సూరజ్ అంటాడు. జ్యోత్స్న వర్క్ ను షేర్ చేసుకుంటాడు. నా బంగారం నైట్ అంతా ఇలా కష్టపడటం నాకు ఇష్టం లేదు. నీకు హెల్ప్ చేయడం అంటే నాకు నేను హెల్ప్ చేసుకోవడమే అని సూరజ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.