భారతదేశం, ఫిబ్రవరి 19 -- కార్తీక దీపం 2 టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్ లో.. ఏం చెప్పాలనుకుంటున్నావని కార్తీక్ ను దశరథ నిలదీస్తాడు. అత్తకు ఏం కాదు మామయ్య అని కార్తీక్ అంటాడు. అప్పుడే కార్తీక్ చెప్పేది నిజమే అన్నయ్య అని దాసు ఎంట్రీ ఇస్తాడు. అవును అన్నయ్య, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని దాసు అంటాడు.
జ్యోత్స్న వదినను కాపాడలేదు. కానీ కార్తీక్ ఉండగా ఏం కాదు. సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చిన హనుమంతుడు అన్నయ్య వీడు. వదిన ప్రాణాలు కాపాడతాడని దాసు అంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదు కదా అని దశరథ అడుగుతాడు. ఎన్ని సార్లు చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావు అన్నయ్య అని దాసు చెప్తాడు. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు కాబట్టి అని కార్తీక్ కుండబద్ధలు కొడతాడు.
ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తుంటే శ్రీధర్ కాశీని కూడా పిలుస్తాడు. కూర్చోమని అంటాడు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.