Hyderabad, జూలై 7 -- కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్ జ్యోత్స్నకు బుద్ధిమాట చెబితే అదంతా ఇంట్లోవాళ్లకు చెబుతుంది. దాంతో ఎవరు చెప్పిన వినకుండా నిన్ను ఇంట్లోంచి గెంటేస్తారని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అమాయకురాలేం కాదు. ఇక్కడ మనకు మరో ప్రమాదం ఉంది. నీతో ఎంగేజ్‌మెంట్ ఆపించాలంటే నువ్ మనుపటి దీపల లేవని వాళ్లు వేరే రూట్ వెతుక్కోవచ్చు అని కార్తీక్ అంటాడు.

జ్యో, పారుది క్రిమినల్ మైండ్ గొడవలు కాకుండా మామకో, అత్తకో ఎవరికో ఏమైనా అయ్యేలా చేసి ఎంగేజ్‌మెంట్ ఆగిపోయేలా చేయొచ్చు. ఇది కుదరకపోతే గౌతమ్‌ వాళ్ల ఫ్యామిలీకి ఏదైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి నిశ్చితార్థం అయ్యేవారక మనతోపాటు ఇతరులను కాపాడుకోవాలి. జ్యోత్స్న మొదలుపెట్టిన డ్రామాతోనే తను ఎలాంటిదో బయటపెట్టబోతున్నాం అని కార్తీక్ చెబుతాడు.

గౌతమ్ నుంచి కూడా జ్యోత్స్నను కాపాడుతానని కార్తీక్ అంటా...