భారతదేశం, జూన్ 23 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూన్ 23 ఎపిసోడ్ లో ఫుడ్ మొత్తం సేల్ చేసిన దీప, సూరజ్ ను శివ నారాయణ అభినందిస్తాడు. ఇది చూసి జ్యోత్స్న తట్టుకోలేదు. మరి కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూసేయండి.

వంటలక్క స్పెషల్ ఫ్లాష్ సేల్ లక్కీ డ్రాలో గెలిచిన వాళ్లకు ఆఫీస్ లో గోల్డ్ కాయిన్స్ అందిస్తారు. ఛైర్మన్ శివ నారాయణ చేతుల మీదుగా దీప ఈ కాయిన్లు ఇప్పిస్తుంది. గోల్డ్ కాయిన్లు తీసుకున్నవాళ్లు తెగ మురిసిపోతారు. జ్యోత్స్న రెస్టారెంట్ క్వాలిటీలో నంబర్ వన్ అని ఆ విన్నర్స్ చెప్తారు. శివ నారాయణ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.

పాతికేళ్ల వయసులో వ్యాపారంలో స్నేహితుడి చేతిలో ఓడిపోయా. అప్పుడు నా మీదే నాకు కోపం వచ్చింది. మోసపోయేంతగా వాడిని నమ్మడం నాదే తప్పు. ఎవడో ముక్కు మోహం తెలియనివాడు ఆఫీస్ కు వచ్చి ఫే...