కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ భర్త ఎలా అవుతాడు? నేనే నీ మొగుడిని-జ్యోత్స్నకు సూరజ్ దిమ్మతిరిగే షాక్-పెళ్లాం అంటూ
భారతదేశం, జూలై 2 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూలై 2 ఎపిసోడ్ లో జ్యోత్స్న దిమ్మతిరిగేలా సూరజ్ మాటలంటాడు. కార్తీక్ వెంట పడటం ఆపేయమంటాడు. తానే జ్యోత్స్న భర్తను అని రెచ్చిపోతాడు. ఇంకా కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
దీప, కార్తీక్, జ్యోత్స్న ఒకే దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటారు. జ్యోత్స్న స్పూన్ కింద పడిపోతుంది. అప్పుడు కార్తీక్ ప్లేట్లోని స్పూన్ ను జ్యో తీసుకుంటుంది. అది చూసి దీప.. ఆగవే అంటూ ఫైర్ అవుతుంది. దీనికి ఇంకా జబ్బు తగ్గలేదు బావ. నీ ఎంగిలి స్పూన్ తీసుకుని తింటుందని దీప అంటుంది. తింటే తప్పేంటీ అని జ్యో అడుగుతుంది.
కార్తీక్ నా భర్త అని దీప చెప్తుంది. నా మెడలో తాళి కడితే నా భర్త అయ్యేవాడు. బావ.. నువ్వు, దీప భార్యభర్తలు కాకముందు.. భార్యాభర్తలం కావాల్సింది మనమే. నీ ఎంగిలి ఎన్ని సార్లు తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.