కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: అదిరే ట్విస్ట్.. సూరజ్ గదిలోకి అమ్మాయి.. కార్తీక్, దీప ఎంట్రీతో పారిజాతం ఫ్యూజులు ఔట్
భారతదేశం, జూన్ 29 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 టుడే జూన్ 29 ఎపిసోడ్ లో సూరజ్ ను ఔట్ హౌస్ నుంచి గెంటించేలా పారిజాతం ప్లాన్ వేస్తుంది. కానీ కార్తీక్ ఎంట్రీ ఇచ్చి ఆ ప్లాన్ ను అట్టర్ ఫ్లాప్ చేస్తాడు. పారుకు దిమ్మతిరిగే షాకిస్తాడు. ఇంకా కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
దీప సీఈఓ కావడంతో అత్త కాంచన పొంగిపోతోంది. పట్టు చీరలు, నగలు ఇస్తుంది. ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడివని దీప అడుగుతుంది. మీ మామయ్య ఇచ్చారని కాంచన అనగానే దీప, కార్తీక్ షాక్ అవుతారు. మీ అవసరాల కోసమంటూ మీ మామయ్య గతంలో డబ్బు ఇచ్చారు. ఇప్పుడు అది ఇలా ఉపయోగపడింది. ఆయనకు జరిగిందంతా చెప్తే చాలా సంతోషపడ్డారు. మీ మామయ్య నీకు ఇస్తున్న కానుకలు అనుకో అని దీప చేతిలో కాంచన బంగారు చైన్ పెడుతుంది.
అప్పుడే వచ్చిన శౌర్య ఏమో కాంచనను ఇరికిస్తుంది. నన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.