భారతదేశం, జనవరి 27 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 27వ ఎపిసోడ్ లో జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదని ఎవరైనా చెప్తారేమో అనిపిస్తుంది. నా ప్రతి అనుమానానికి ఆధారం ఉంది. సాక్ష్యం కార్తీక్, ఆధారం దీప అని కాంచన అంటుంది. ఆధారం లేదు ఆధార్ కార్డు లేదని కార్తీక్ అంటాడు. ముందు నిజం చెప్పు అని కాంచన అడుగుతుంది.

జ్యోత్స్న సుమిత్ర అత్త కూతురు కాదు, అందుకే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు ఓకేనా? అని కార్తీక్ అనడంతో అందరూ షాక్ అవుతారు. అవునమ్మా జ్యోత్స్న మామయ్య కూతురు కాదు. నువ్వెళ్లి అసలైన కూతురిని తీసుకురా. అపోహలు పెరిగే కొద్దీ అనుమానాలు పెరుగుతూనే ఉంటాయని కార్తీక్ కవర్ చేస్తాడు.

నీకు ముందుగానే శాంపిల్స్ గురించి ఎలా తెలుసు? అని కార్తీక్ ను కాంచన అడుగుతుంది. డాక్టర్ చెప్పినట్లు శాంపిల్స్ మ్యాచ్ కాలేదు. జ్యోత్స్న ఏమో టెస్టింగ్ రాంగ్ అంటుంది. పారు అయితే శాంప...