భారతదేశం, ఫిబ్రవరి 21 -- బుల్లితెరపై సంచలనం సృష్టించిన 'కార్తీకదీపం' సీరియల్, తన రెండో సీజన్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం' ద్వారా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ సీరియల్ ఈ శనివారం (ఫిబ్రవరి 21, 2026)తో విజయవంతంగా 600 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా రివీల్ చేసింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. జియోహాట్స్టార్ లోనూ చూడొచ్చు.
కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం రెండో సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా 600 ఎపిసోడ్ల మైలురాయిని అందుకుంది. స్టార్ మా ఛానెల్ ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ.. "మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు" అనే క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.