భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రతి ఒక్కరికీ కూడా కలలు వస్తూ ఉంటాయి. కలలను బట్టి ఫలితాలను పొందుతారని స్వప్నశాస్త్రం ప్రకారం భావిస్తారు. ఈరోజు కొన్ని కలలు, వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి కలలు వస్తే ఎంతో అదృష్టం. ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయట.
స్వప్నశాస్త్రం ఆధారంగా మనకు వచ్చే కలలను బట్టి ఎలాంటి ఫలితాలు కలగవచ్చో తెలుసుకోవచ్చు. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి, అలాగే కొన్ని చెడు జరగబోతోందని తెలిపేవి. అయితే ఈ కలలు వస్తే దానికి అర్థం ఏమిటి, ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో మాంత్రికులు కనపడితే, మీరు ఎవరి చేతుల్లోనైనా మోసపోబోతున్నారని అర్థం.
కలలో గుర్రం, గాడిద కనపడితే ధన లాభం కలుగుతుందని, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.