కర్కాటక రాశి వార ఫలాలు : జూన్ 21 నుంచి 27 వరకు మీ జాతకం ఎలా ఉంది...? కెరీర్, లవ్ లైఫ్
భారతదేశం, జూన్ 21 -- Cancer weekly Horoscope June 21 -27 : జూన్ 21 నుంచి జూన్ 27, 2026 వరకు ఉన్న కాలంలో కర్కాటక రాశి వారి గ్రహస్థితులను పరిశీలిస్తే ఈ వారం మీకు పలు మార్పులు చేర్పులతో కూడిన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో మీ మనస్సు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఏదో సాధించాలనే బలమైన కోరిక, మరోవైపు బద్ధకం, ఆందోళన మిమ్మల్ని ఒకేసారి ఇబ్బంది పెట్టవచ్చు.
మీ మనస్సులో ఉండే దృఢ సంకల్పం కారణంగా మీరు సాధారణం కంటే ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. పనుల ప్రారంభం అంత సులభంగా అనిపించకపోయినా. మీ ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గదు. ఈ వారం పరిస్థితులు మీకు అంచెలంచెలుగా ముందుకు సాగడం నేర్పుతాయి. మనస్సు ఎప్పుడైనా నెమ్మదించినట్లు అనిపించినా.. నిరాశ చెందకుండా మీ పనిని మీరు కొనసాగించడం శ్రేయస్కరం.
వారం మధ్యలోకి వచ్చేసరికి వాతావరణం పూర్తిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.