కర్కాటక రాశిలో గురు సంచారం ఎందుకు ప్రత్యేకం? ఈ రాశులకు జూన్ ప్రారంభం నుంచి అద్భుతాలు, అదృష్టం,ఆనందం!
భారతదేశం, మే 22 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నింటిలోకి దేవగురువు బృహస్పతిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. జ్ఞానం, సంపద, వివాహం, సంతానం, అదృష్టం, పురోగతి వంటి ముఖ్యమైన అంశాలకు గురు గ్రహమే కారకుడు. అందుకే జాతక చక్రంలో గురు బలం ఉంటే ఏ పనైనా ఇట్టే పూర్తవుతుందని నమ్ముతారు. అటువంటి కీలకమైన గురువు తన రాశిని మార్చినప్పుడల్లా అన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు కనిపిస్తాయి.
తాజా జ్యోతిష్య లెక్కల ప్రకారం, 2026 జూన్ 2వ తేదీన దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి గురు గ్రహానికి ఉచ్ఛ క్షేత్రం. అంటే ఈ రాశిలో ఉన్నప్పుడు గురువు తన పూర్తి శక్తిని ప్రదర్శిస్తాడు. అత్యంత బలంగా ఉండి, శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ అద్భుతమైన మార్పు వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్, ధనం, కుటుంబ విషయాల్లో తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.