కర్కాటకంలోకి సూర్యుడి ప్రవేశం.. వాళ్ళకు కలిసి రానున్న కాలం.. ఉద్యోగంలో శుభవార్తలతో పాటు ఎన్నో
భారతదేశం, జూలై 12 -- జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ సంచారం కుంభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎటువంటి ఫలితాలను అందిస్తుందో, ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
కుంభ రాశి వారికి ఆరో ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల వృత్తిపరంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీరు గత కొంతకాలంగా చేస్తున్న కఠిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరును ఉన్నతాధికారులు అభినందిస్తారు. ముఖ్యంగా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన సంస్థల నుంచి శుభవార్తలు అందుతాయి. అయితే, సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది.
వ్యాపారస్తులకు ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. నిలిచిపోయిన పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది, ఇది ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా కొత్త ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.