Hyderabad, ఆగస్టు 27 -- టైటిల్: కన్యా కుమారి

నటీనటులు: శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని, భద్రం, మురళిధర్ గౌడ్, తదితరులు

రచన, దర్శకత్వం: సృజన్ అట్టాడ

సంగీతం: రవి నిడమర్తి

సినిమాటోగ్రఫీ: శివ గాజుల, హరి చరణ్ కె

ఎడిటింగ్: నరేష్ అడుప

నిర్మాత: సృజన్ అట్టాడ

రిలీజ్ డేట్: ఆగస్ట్ 27, 2025

తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మధు శాలిని ప్రజెంటర్‌గా మారిన సినిమా కన్యా కుమారి. శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం, నిర్మాతగా సృజన్ అట్టాడ వ్యవహరించారు.

రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కన్యా కుమారి ఇవాళ (ఆగస్ట్ 27) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కన్యా కుమారి రివ్యూలో తెలుసుకుందాం.

స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు కన్యా కుమారి(గీత్ సైని)ని తిరుపతి (శ్రీచరణ్) ప్రే...