భారతదేశం, సెప్టెంబర్ 19 -- బాక్సాఫీస్ ను షేక్ చేసి, బ్లాక్ బస్టర్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ 'మహావతార్ నరసింహా' ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 19) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. నరసింహ స్వామి కథతో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ సిరీస్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'మహావతార్ నరసింహా' మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ యానిమేటెడ్ మూవీ ఈ రోజు మధ్యాహ్నం 12.30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీని ఓటీటీలో చూద్దామా అని వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఇంకెందుకు లేటు ఈ మైథలాజికల్ చిత్రంపై ఓ లుక్కేసేయండి.
మహావతార్ నరసింహా మూవీ రికార్డు నెలకొల్పింది. జులై 25న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ కోట్లు కొల్లగొట్టింది. క్రమంగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.