భారతదేశం, ఆగస్టు 24 -- ఓటీటీలో రియాలిటీ షోల జోరు కొనసాగుతోంది. జియోహాట్‌స్టార్‌ ట్రెండింగ్ లో బిగ్ బాస్ అగ్నిపరీక్ష దూకుడు ప్రదర్శిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 కోసం కామన్ పీపుల్ నుంచి అయిదుగురిని హౌజ్ లోకి ఎంపిక చేసేందుకు ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 24) జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లో ఉన్నవాటిపై ఓ లుక్కేయండి.

డైరెక్ట్ గా ఓటీటీలోనే ప్రీమియర్ అవుతున్న బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆగస్టు 22 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ ప్రోగ్రామ్ స్ట్రీమింగ్ అవుతుంది. రోజూ ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. 40 మంది సామాన్య ప్రజల నుంచి అయిదుగురిని బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కు సెలెక్ట్ చేసేందుకు ఈ మెగా ఆడిషన్ షో నిర్వహిస్తున్నారు.

ఇందులో హోస్ట్ శ్రీముఖి కాగా.. బిందు మాధవి, అభిజీత్, నవదీప్ జడ్జీలు. జి...