Hyderabad, జూలై 4 -- ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. వాటిలో, కొన్ని మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ అందుకుని సత్తా చాటుతుంటాయి. అలాంటి వాటిలో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

ఆ తెలుగు వెబ్ సిరీసే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. తెలుగులో సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీలో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటేసి దూసుకుపోతోంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ సిరీస్ విరాటపాలెం ఓటీటీలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

రెండు, మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జీ5 ఓటీటీ ట్రెండింగ్‌లో దంచికొడు...