భారతదేశం, నవంబర్ 19 -- తెలుగులో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ కే-ర్యాంప్. ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తర్వాత ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఆ వివరాలేంటో చూడండి.
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే-ర్యాంప్ ప్రస్తుతం ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 15న డిజిటల్ ప్రీమియర్ అయింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ మూవీకి 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు కావడం విశేషం. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
"ఆహాలో అబ్బవరం మాస్ ర్యాంపేజ్.. కే-ర్యాంప్ ఇప్పుడు కేవలం ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఓ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.