Hyderabad, జూన్ 9 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంటాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రియులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో వచ్చే కంటెంట్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
హారర్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ స్టోరీని ఎంగేజింగ్‌గా చూపిస్తే ఓటీటీ ఆడియెన్స్ అతుక్కుపోతారు. అలాంటి ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీనే ది సీడింగ్. ఓ ఎడారిలో ఒక ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తూ ఉంటాడు. అతనికి ఒక పిల్లాడు కనిపిస్తాడు. అతని దగ్గరికి ఫొటోగ్రాఫర్ వెళ్లగా తన తల్లిదండ్రులు తప్పిపోయారని ఆ పిల్లాడు చెబుతాడు.
దాంతో ఆ పిల్లాడిని వెంటబెట్టుకుని ఫొటోగ్రాఫర్ కొంతదూరం వెళ్తాడు. అప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ దారి తప్పిపోతాడు. ఆ పిల్లాడు కూడా కనిపించడు. ఇక రాత్రి అయి చీకటి పడటంతో ఓ లోయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.