Hyderabad, జూన్ 27 -- ఓటీటీలో మరో లేటెస్ట్ మూవీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో దంచికొడతాయని తెలిసిందే. అలా, మే 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన బాలీవుడ్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది.
ఆ సినిమానే రైడ్ 2. 2018లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా రైడ్ 2 తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా, రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా ప్రధాన పాత్రలు పోషించిన రైడ్ 2 సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. అలాగే, ఈ సినిమాలో హాట్ బ్యూటీ వాణి కపూర్ హీరోయిన్‌గా చేసింది.
ఈ ముగ్గురితోపాటు రైడ్ 2 సినిమాలో సౌరభ్ శుక్లా, అమిత్ సియాల్, రజత్ కపూర్, సుప్రియ పాఠక్, శ్రుతి పాండే ఇతర కీలక పాత్రలు పోషించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్‌లో నర్తించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.