Hyderabad, జూలై 1 -- అందరి మన్ననలు పొందుతున్నతెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఆహా ఒకటి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ తెలుగు ఓటీటీ కంటెంట్‌ను అందించే ఆహా ఓటీటీలోని టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితా వచ్చేసింది. వీటిలో చూసేందుకు ఆహా అనిపించే ఆరు ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

రీసెంట్‌గా ఆహాలో ఓటీటీ రిలీజ్ అయిన సోషల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ 23 ఇరవై మూడు. ఒకరు చేసిన ఓ దొంగతనం 23 మంది ప్రాణాలు ఎలా తీసుకున్నదో చెప్పేదే ఈ సినిమ కథ. జూన్ 27న ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 23 ఆహా ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో 2 రెండో స్థానంలో దూసుకుపోతూ బెస్ట్‌గా నిలిచింది.

ప్రేమలు హీరో నస్లెన్ కె గఫూర్ హీరోగా చేసిన తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం అలప్పుళ జింఖానా. తెలుగు డబ్బింగ్ అయి ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా ఆహా ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో నాలుగో స్థానం...