భారతదేశం, జూన్ 2 -- టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటించిన 'సారంగపాణి జాతకం' మంచి అంచనాలను నెలకొల్పింది. కోర్ట్ తర్వాత దర్శి నుంచి వచ్చిన మూవీ కావడం, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించడంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25న ఈ సారంగపాణి జాతకం చిత్రం థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ క్రైమ్ కామెడీ మూవీ మిక్స్డ్ టాక్ దక్కించుకొని.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతోంది.
సారంగపాణి జాతకం మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ మూవీ మే 23వ తేదీన ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.
సారంగపాణి జాతకం మూవీకి ప్రైమ్ వీడియోలో క్రమంగా వ్యూస్ పెరిగాయి. రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.