భారతదేశం, అక్టోబర్ 1 -- ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా పరిశ్రమ నుంచి వచ్చినా హారర్ థ్రిల్లర్స్ ను చూస్తారు. ఇప్పుడు అలాంటి ఓ తమిళ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 10 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ ను దాటింది ఈ మూవీ.

ఓటీటీలో హారర్ కామెడీ థ్రిల్లర్ అదరగొడుతోంది. స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే 'హౌస్ మేట్స్' మూవీ. 10 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఇది సెప్టెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసినట్లు జీ5 ఓటీటీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.

తమిళ సూపర్ హిట్ హారర్ కామెడీ మిస్టర...