భారతదేశం, జూలై 13 -- మ్యాడ్ మూవీ ఫేమ్, యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్‍కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 8 వసంతాలు చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఫణీంద్ర నర్శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కవితాత్మకంగా ఈ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కించారు. థియేట్రికల్ రన్‍లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, ఇటీవలే ఓటీటీలో 8 వసంతాలు చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అప్పుడే ట్రెండింగ్‍లోకి కూడా వచ్చేసింది.
8 వసంతాలు చిత్రం జూలై 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.
థియేట్రికల్ రన్‍లో 8 వసంతాలు మూవీకి అనుకున్న రేంజ్‍లో పాజిటివ్ స్పందన రాలేదు. స్లో నరేషన్‍తో పాటు కొన్ని సీన్ల విషయంలో నెగెటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.