భారతదేశం, ఆగస్టు 13 -- సూపర్ మ్యాన్ సినిమాకు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. ఈ హాలీవుడ్ ఫ్రాంఛైజీ సినిమాలకు ఇండియాలోనూ అభిమానులు ఎక్కువే. ఈ ఫ్రాంఛైజీలో రీసెంట్ గా వచ్చిన సినిమా జేమ్స్ గన్ 'సూపర్ మ్యాన్'. ఈ ఏడాది థియేటర్లకు వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేసేందుకు వచ్చేస్తోంది.
సూపర్ మ్యాన్ (2025) డిజిటల్ విడుదల తేదీని జేమ్స్ గన్ సోషల్ మీడియాలో ధృవీకరించారు. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టి యుఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సూపర్ మ్యాన్ సినిమాగా నిలిచిందని వార్నర్ బ్రదర్స్ వెల్లడించిన కొద్దిసేపటికే ఓటీటీ రిలీజ్ ప్రకటన వచ్చింది. జేమ్స్ గన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో ఇటీవలే నెల రోజులు పూర్తి చేసుకుంది. జులై 11న థియేటర్లోల విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా $581.1 మిలియన్లు (రూ.5090 కో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.